Samantha Ruth Prabhu: మార్పు మంచిదే అంటున్న సమంత
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన జీవితంలో వచ్చిన మార్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో చేసిన తప్పులను మర్చిపోవాలనుకుంటున్నానని, 20 ఏళ్లుగా తనని తాను కోల్పోయానని పేర్కొన్నారు. 30 ఏళ్లు దాటాక అందంతో పాటు ఆలోచనల్లోనూ మార్పులు వస్తాయని, నిజమైన ప్రేమ తనలోనే ఉందని గ్రహించానని, ప్రస్తుతం స్వేచ్ఛగా ఆనందంగా ఉన్నానని సమంత వెల్లడించారు.
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు సినిమా షూటింగ్స్‌లో కనిపించకపోయినా, ఏదో ఒక వార్తతో నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు. ముఖ్యంగా తన రిలేషన్‌షిప్ రూమర్స్‌తో ట్రెండింగ్‌లో ఉన్న ఈ నటి, ఇటీవల తన జీవితంలో చోటు చేసుకున్న కీలక మార్పులపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. సినిమా అప్‌డేట్స్ రాక చాలా కాలం అవుతున్నా, ఆమె గురించిన వార్తలు మాత్రం ఎప్పుడూ వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో తాను చేసిన తప్పులను మర్చిపోవాలనుకుంటున్నానని సమంత తెలిపారు. అంతేకాదు, గత 20 ఏళ్లుగా తనని తాను కోల్పోయానని, ఇకపై అలాంటి పొరపాట్లు చేయనని ఆమె అన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Deepika Padukone: తగ్గేదేలే అంటున్న దీపికా పదుకొనే..
దసరా సందడంతా డబ్బింగ్ సినిమాలదే
రూ.50 కోట్ల బీమా కోసం ఎంతకు తెగించాడంటే.. భార్య, తల్లిదండ్రుల హత్య
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

