Samantha: ఎక్స్‌ మరిదిని లైక్ చేసిన సమంత.. ఆనందం లో ఫ్యాన్స్

|

Feb 07, 2023 | 9:41 AM

సినిమాల్లోనే కాదు.. బయట కూడా.. చాలా చిలిపిగా.. అల్లరి పిల్లగా ఉన్నట్టు కనిపించే సామ్.. విడాకుల తర్వాత సైలెంట్ అయిపోయారు. మయోసైటివ్ కారణంగా మరింతగా స్ట్రెస్ ఫీలవడం స్టార్ట్ చేశారు.

సినిమాల్లోనే కాదు.. బయట కూడా.. చాలా చిలిపిగా.. అల్లరి పిల్లగా ఉన్నట్టు కనిపించే సామ్.. విడాకుల తర్వాత సైలెంట్ అయిపోయారు. మయోసైటివ్ కారణంగా మరింతగా స్ట్రెస్ ఫీలవడం స్టార్ట్ చేశారు. తనను తాను రీస్టోర్ చేసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కష్టమైనా.. నష్టమైనా సినిమాలు కూడా చేస్తూనే ఉన్నారు. తనలోని ఎనర్జీని కూడేసుకుంటూ.. పాజిటివ్‌ ఆటిట్యూడ్‌తో బిల్డ్ చేస్తూ.. బ్యాకప్ అయ్యారు. మళ్లీ సామ్ సామ్‌లానే మారిపోయారు. ఈ క్రమంలోనే తన ఎక్స్‌ మరిది అఖిల్ లుక్స్‌కు లైక్‌ కొట్టి.. కామెంట్ చేసి.. అందర్లో లాట్సాఫ్ డౌట్స్ క్రియేట్ అయ్యేలా చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kriti Sanon: ప్రభాస్ గురించి చెబుతూ సిగ్గుతో మొగ్గలేసిన కృతి

Published on: Feb 07, 2023 09:41 AM