Samantha: ఎయిర్‌పోర్ట్‌లో తన అభిమాని పై సీరియస్ అయిన సామ్… ( వీడియో )
ఓర కంటి చూపుతో మాయ చేసే ఎబిలిటీ ఉన్న సామ్ ... షరామామూలుగానే తన స్టన్నింగ్ లుక్స్‌తో.. నెట్టింట వైరల్ అవుతున్నారు. "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే....! కాదు కాదు... !.
ఓర కంటి చూపుతో మాయ చేసే ఎబిలిటీ ఉన్న సామ్ … షరామామూలుగానే తన స్టన్నింగ్ లుక్స్‌తో.. నెట్టింట వైరల్ అవుతున్నారు. “ఆడవారి మాటలకు అర్థాలే వేరులే….! కాదు కాదు… !. ఆడవారి చూపులు అసలర్థం కావులే” అని మార్చి అందరి చేత అనిపిస్తున్నారు. తన సన్నని చూపుతో… కుర్రాళ్ల ఒంట్లొ సెగలు పుట్టిస్తున్నారు. ఇలాంటి ఓర చూపుకే చైతూ పడిపోయారా ఏంటీ అని… సోషల్ మీడియాలో కమెంట్లు వచ్చేలా చేస్తున్నారు. అసలింతకీ మ్యాటర్ ఏంటంటే… రీసెంట్ గా సామ్ … వెయిస్ట్రన్ దేవకన్య విత్ రెయిన్బో కలర్ డ్రెస్‌తో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Selfie: అక్కడ సెల్ఫీ దిగితే భారీ మూల్యం తప్పదు…!! ఎక్కడంటే…?? ( వీడియో )
బిర్యానీ ఇలా కూడా చేస్తారా..!! ఫిదా అవుతున్న నెటిజన్లు… నెట్టింట వీడియో వైరల్…