వీడియోలో.. షారుఖ్‌ను గడగడలాడించిన ప్రభాస్
ఫ్యాన్స్ తలుచుకుంటే అంతే..! ఏదైనా చేయగలుగుతారు.. ఏదైనా చేస్తారు! ఇక ఇప్పుడు డార్లింగ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా అంతే! ప్రభాస్ సలార్‌తో.. షారుఖ్ డంకీ పోటీ అని తెలియగానే మరో సారి నెట్టింట విరుచుకుపడడం స్టార్ట్ చేశారు. అయితే అందులో ఓ క్రియేట్ ఫ్యాన్ మాత్రం.. AI టెక్నాలిజీతో ఏకంగా ఓ వీడియోనే క్రియేట్ చేశాడు. ఆ వీడియోతో ఓ పక్క అందర్నీ చప్పట్లు కొట్టేలా చేసుకుంటూనే.. ప్రభాస్ ఫ్యాన్స్‌ను కాలర్ ఎగరేసేలా.. షారుఖ్ ఫ్యాన్స్‌ను షాక్ అయ్యేలా చేశారు.
ఫ్యాన్స్ తలుచుకుంటే అంతే..! ఏదైనా చేయగలుగుతారు.. ఏదైనా చేస్తారు! ఇక ఇప్పుడు డార్లింగ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా అంతే! ప్రభాస్ సలార్‌తో.. షారుఖ్ డంకీ పోటీ అని తెలియగానే మరో సారి నెట్టింట విరుచుకుపడడం స్టార్ట్ చేశారు. అయితే అందులో ఓ క్రియేట్ ఫ్యాన్ మాత్రం.. AI టెక్నాలిజీతో ఏకంగా ఓ వీడియోనే క్రియేట్ చేశాడు. ఆ వీడియోతో ఓ పక్క అందర్నీ చప్పట్లు కొట్టేలా చేసుకుంటూనే.. ప్రభాస్ ఫ్యాన్స్‌ను కాలర్ ఎగరేసేలా.. షారుఖ్ ఫ్యాన్స్‌ను షాక్ అయ్యేలా చేశారు. చూశారుగా.. ఇది ఆ వీడియోలోని స్క్రీన్ షార్ట్స్. ఎస్ ! సలార్ సినిమా టీజర్ రిలీజైంది మొదలు.. .ఆ టీజర్లో వినిపించిన డైలాగ్‌లాగే.. ప్రభాస్ డైనోసార్‌తో.. పోలుస్తూ.. పోస్టులు పెడుతున్న డార్లింగ్ ఫ్యాన్స్.. తాజాగా ఆ డైనోసార్‌తోనే షారుఖ్‌కు చెక్ పెట్టేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Agent: హీరో బ్యాడ్ లక్ !! ఏజెంట్‌కు మళ్లీ బిగ్ పంచ్ !!
Chandramukhi 2: చంద్రముఖి 2 హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే ఈ వీడియో చూడాల్సిందే
Skanda: రామ్ పోతినేనిని స్కంద మూవీ హిట్టా ?? ఫట్టా ??
Animal: పిచ్చెక్కిస్తున్న యానిమల్ టీజర్