Sai Dharam Tej Accident: అతివేగం ప్రమాదకరం.. లైవ్ వీడియో

|

Sep 11, 2021 | 5:08 PM

హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నటుడు సాయి ధరమ్ తేజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు.

Follow us on