ఏమాత్రం తగ్గని RRR కలెక్షన్లు !! 1100 కోట్లతో నయా రికార్డు !!
రిలీజై 25 రోజులవుతున్నా... ట్రిపుల్ ఆర్ జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ట్రిపుల్ ఆర్ చూసేందుకు పోటీపడుతున్న ఫిల్మీ లవర్స్ తీరూ అసలే మాత్రం మారడంలేదు.
రిలీజై 25 రోజులవుతున్నా… ట్రిపుల్ ఆర్ జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ట్రిపుల్ ఆర్ చూసేందుకు పోటీపడుతున్న ఫిల్మీ లవర్స్ తీరూ అసలే మాత్రం మారడంలేదు. ఇప్పటికీ జక్కన్న మాగ్నిమమ్ ఓపస్ నయా వండర్స్ను క్రియేట్ చేస్తూనే ఉంది.. ఇండయన్ సినిమాస్ పై బిగ్గెస్ట్ హిట్ అనే టాక్‌ను స్టేబుల్ గా నిలుపుకుంటూనే ఉంది. ఇక అకార్డింగ్ టూ లేటెస్ట్ బజ్ ట్రిపుల్ ఆర్ సినిమా 1100 కోట్ల మార్క్‌ను టచ్ చేసింది. టచ్ చేయడమే కాదు 1200 కోట్ల వైపు జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఓ పక్క కేజీఎఫ్2 విధ్వంసాన్ని తట్టుకుని మరీ.. ఈ సినిమా ఇంకా కలెక్షన్లు రాబట్టుతుండడంతో ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అందరూ షాకవుతున్నారు. ఈ రేంజ్ లో కలెక్షన్లు రాబడుతున్న సినిమా ఈ మధ్య కాలంలో ట్రిపుల్ ఆర్ ఒక్కటేనేమో అని సోషల్ మీడియా వేదికగా ఈ మూవీ టీంను అప్రిషియేట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Naga Chaitanya: అక్కినేని యంగ్ హీరోకి మరో కష్టం !! ఈ సారి ఏం చేస్తారో చూడాలి !!
పట్టపగలు నడిరోడ్డు పై రొమాన్స్ !! అర్జున్ రెడ్డి కజిన్ బ్రదర్ లా ఉన్నాడు గా !!