KTR appreciates DSP Video: టాలెంట్ కు ప్రోత్సహం.. మాట నిలుపుకున్న రాక్ స్టార్ దేవీ…కేటీఆర్ ఫిదా..(వీడియో).

| Edited By: Anil kumar poka

Jul 20, 2021 | 1:10 PM

తెలంగాణలోని ఓ గాయని వీడియోని చూసి.. దానిని దేవీ శ్రీ, తమన్ వంటి వారికి ట్యాగ్ చేస్తూ ఇలాంటి ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించండి అంటూ ట్వీట్ చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. దీంతో తమన్, దేవి శ్రీ ప్రసాద్.. కేటీఆర్‏కు స్పందిస్తూ.. తాను చేస్తున్న రాక్ స్టార్ ప్రోగ్రాంలో కచ్చితంగా పాటలు పాడిస్తానని...

Follow us on