మాకూ టైమ్ వస్తుందంటున్న చిన్న హీరోయిన్లు

Updated on: Feb 21, 2026 | 2:15 PM

చిన్న హీరోయిన్లుగా పరిచయమైన కయాదు లోహర్, రుక్మిణీ వసంత్, నయన్ సారిక, సాక్షి వైద్య వంటి కథానాయికలు ఇప్పుడు స్టార్ స్టేటస్ కోసం పోటీ పడుతున్నారు. ప్రముఖ నటులతో అవకాశాలు దక్కించుకుంటూ, తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. సరైన అవకాశాలు లభిస్తే వీరు త్వరలోనే అగ్ర తారల జాబితాలో చేరడం ఖాయం.

టాప్ హీరోయిన్లే కాకుండా, తాము కూడా ఇండస్ట్రీలో ఉన్నామని గుర్తు చేస్తూ కొందరు యువ కథానాయికలు ఇప్పుడు స్టార్ స్టేటస్ కోసం పోటీ పడుతున్నారు. గతంలో వారిని “స్మాల్ స్టార్స్” అని పిలిచే పరిస్థితి ఉన్నప్పటికీ, ప్రస్తుతం వారు పెద్ద అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ముద్దుగుమ్మ కయాదు లోహర్‌కు అందం ఉన్నా అదృష్టం కాస్త దూరంగా ఉంది. ఫంకీ సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చినప్పటికీ అది అనుకున్నంతగా ఆడలేదు. ప్రస్తుతం కయాదు ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం విజయవంతమైతే ఆమె కెరీర్ మారుతుందనే ఆశలు ఉన్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాబోయ్‌.. సౌండ్ తగ్గించమనందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపిన భార్య

చెత్తకుప్పలో రూ.15 లక్షల విలువైన నగలు.. ఊహించని ట్విస్ట్‌..

ప్రసవ వేదన భరించలేక గర్భిణి షాకింగ్‌ నిర్ణయం.. వామ్మో అలా ఎలా చేసావ్.. అమ్మా

మోగనున్న పెళ్లి బాజాలు.. అత్యంత శుభ ముహూర్తాలు ఇవే

Varanasi: ఆ ఒక్క ఎపిసోడ్‌కే రూ.300 కోట్లు.. డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్న జక్కన్న

Follow Us