RGV Satire – Perni Nani Counter: నాని కౌంటర్‌కు ఆర్జీవీ సెటైర్.. వరుస ట్వీట్స్‌తో షేక్ అవుతున్న ట్విట్టర్..(వీడియో)

|

Feb 17, 2022 | 1:46 PM

టాలీవుడ్ వర్సెస్ ఏపీ గవర్నమెంట్.. ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీ, ప్రభుత్వానికి మధ్య టికెట్స్ రేట్స్ వివాదం ముదురుతోంది. గత కొద్ది రోజులుగా సినీ ప్రముఖులకు.. ప్రభుత్వ లీడర్లకు మధ్య తీవ్రస్థాయిలో రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. గత రెండేళ్లుగా తీవ్రంగా నష్టపోయిన సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది.

Published on: Jan 05, 2022 12:43 PM