Rashmi Gautam: ప్రాణం పోయే వరకు నిన్ను వదలను !! వీడియో

|

Feb 15, 2022 | 8:58 AM

బుల్లితెరయాంకర్ రష్మీ.. ఇటు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్‌డేట్స్ పోస్ట్ చేస్తూ ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులను పలకరిస్తుంటారు.

బుల్లితెరయాంకర్ రష్మీ.. ఇటు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్‌డేట్స్ పోస్ట్ చేస్తూ ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులను పలకరిస్తుంటారు. గ్లామర్ లుక్స్‌తో పాటు మానవత్వం చాటుకునేలా రష్మీ పెట్టే కొన్ని పోస్టులు నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ ఎమోషనల్ మెసేజ్ పలువురు యానిమల్ లవర్స్‌కి కనెక్ట్ అవుతోంది. మూగజీవాలంటే రష్మీ ఎంతగా ఇష్ట పడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లాక్ డౌన్ సమయంలో రోడ్లపై ఉండే మూగ జీవాలకు ఆహారం అందించిన ఆమె..

Also Watch:

Viral Video: తాబేలుకు చలేస్తుందట !! ఏంచేసిందో చూడండి !! వీడియో

అదృశ్యమైన 22 కిలోమీటర్ల పొడవైన ద్వీపం !! అసలేం జరిగిందంటే ?? వీడియో