యానిమల్ ఎఫెక్ట్.! రెమ్యునరేషన్‌గా 225 కోట్లు అందుకోనున్న రణబీర్ కపూర్ ఈసినిమా కోసమంటే
రణ్బీర్ మేకర్స్‌కు బంగారు బాతులా మారిపోయాడు. అకార్డింగ్ టూ లెటెస్ట్ రిపోర్ట్స్ తన నెక్ట్స్ ఫిల్మ్ రామాయణ సినిమాకు ఏకంగా 225 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నారట. 3 భాగాలుగా వస్తున్న ఈ సినిమా సిరీస్‌లో ఒక్కో సినిమాకు 75 కోట్ల చొప్పున చార్జ్ చేస్తున్నారట ఈ స్టార్ . ఇప్పుడు ఇదే ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది.
Published on: Apr 10, 2024 01:03 PM