Ram Pothineni: కొత్త ప్రయోగాలతో ఎంట్రీ ఇస్తున్న రామ్.. గెట్ రెడీ బాయ్స్

Updated on: Feb 03, 2026 | 10:00 AM

నటుడు రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ తర్వాత విజయం కోసం ప్రయోగాలు చేస్తున్నారు. గత సినిమాలు నిరాశపరచడంతో, రామ్ ఇప్పుడు హారర్ థ్రిల్లర్ జానర్‌లో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొత్త దర్శకుడితో మరో చిత్రం కూడా చేస్తున్నారు. రెండు ప్రాజెక్టులను ఏకకాలంలో పూర్తి చేసి, తిరిగి విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

వెండితెరపై సక్సెస్ సాధించడానికి అందం, అభినయం మాత్రమే కాకుండా అదృష్టం కూడా అవసరం. స్టార్ వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన రామ్ పోతినేని, రెడీ, నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందారు. అయితే, 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ నటించిన ఏ ఒక్క చిత్రం కూడా భారీ విజయాన్ని నమోదు చేయలేకపోయింది. రెడ్ పర్వాలేదనిపించినా, ఆ తర్వాత వచ్చిన ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ వంటి సినిమాలు నిరాశపరిచాయి. ఇటీవల విడుదలైన ఆంధ్రా కింగ్ తళుకా ఆకట్టుకున్నప్పటికీ, వసూళ్లపరంగా పెద్దగా రాణించలేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

2027 సంక్రాంతి బరిలో భారీ పోటీ.. బిగ్ ఫైట్‌కు రెడీ అవుతున్న సీనియర్ హీరోలు

వారిద్దరిదీ వయలెంట్ లవ్‌ స్టోరీ.. స్టార్ ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్

Aishwarya Rajesh: ఆ డైరెక్టర్ నైట్ డ్రెస్‌ వేసుకోమన్నాడు.. వద్దని వచ్చేశా

ప్రొడ్యూసర్‌ను చూస్తుంటే బాధేస్తోంది.. అడుగేస్తే అడ్డంకులే

తెలుగు రాష్ట్రాలను చుట్టుముడుతున్న పులుల