Peddi: పెద్ది ప్రమోషన్స్‌కు ముహూర్తం ఫిక్స్
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమా ప్రమోషన్స్‌కు ముహూర్తం ఫిక్సయింది. దసరా, దీపావళి అప్డేట్‌లు మిస్సయిన తర్వాత, చిత్ర యూనిట్ అభిమానులకు శుభవార్త అందించింది. నవంబర్‌లో ఫస్ట్ సింగిల్‌తో ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నట్లు వెల్లడించింది. 70 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం పెద్ది అప్డేట్స్ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. మేకర్స్ మాత్రం అప్డేట్స్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దసరాకు అప్డేట్స్ ఉంటాయని భావించినా, యూనిట్ వాయిదా వేసింది. దీపావళికి కూడా అప్డేట్ ఉంటుందని అభిమానులు ఆశించారు, కానీ అది కూడా సాధ్యం కాలేదు. అయితే, ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్ శుభవార్త అందించింది. ఇప్పటికే సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయిందని, త్వరలోనే ప్రమోషన్స్ పనులు ప్రారంభం కానున్నాయని స్పష్టం చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ ఊరి పేరే దీపావళి.. ఆ గ్రామ ప్రత్యేక ఏంటో తెలుసా ??
అత్తామామలను రెండు పీకి.. కట్ చేస్తే.. భర్తను భార్య ఏమి చేసిందంటే
త్వరలో ఆ 4 ప్రభుత్వ బ్యాంకుల విలీనం
ఏటీఎం కేంద్రంలో తిష్టవేసిన ఆంబోతు.. చివరకు..
తేనెటీగలపై మొబైల్ రేడియేషన్ ఎఫెక్ట్.. సమీప భవిష్యత్తులో తేనె అనేదే ఉండదా ??
అయ్యో.. ఇలాంటి కష్టం ఏ రైతుకీ రాకూడదు!
సబ్ రిజిస్ట్రార్‌కే కుచ్చు టోపీ పెట్టారుగా
అందం ఎరగా వేసి అమ్మాయిలతో న్యూడ్ కాల్స్.. ఆ తర్వాత
డైరెక్ట్ గా ఇంట్లోకి చొరబడుతోన్న గొలుసు దొంగలు
లక్కీ డ్రాలో రూ.250 కే సొంతిల్లు! పోలీసుల రంగ ప్రవేశంతో
ఆ ఊరి కుక్కలన్నీ వారికి నేస్తాలే.. శునకాల సేవలో ఆధ్యాత్మిక ఆనందం
వీడసలు టీచరేనా.. విద్యార్థినిని ఏమార్చి.. అలా ఎలా చేసాడు

