Ram Charan: శంకర్ సినిమాకు రామ్ చరణ్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్.. వీడియో
ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసిన మెగా పవర్ స్టార్ ఇప్పుడు మరో సినిమా కోసం సిద్ధం అవుతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న విషయం తెలిసిందే.
ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసిన మెగా పవర్ స్టార్ ఇప్పుడు మరో సినిమా కోసం సిద్ధం అవుతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ టాప్ డైరెక్టర్ శంకర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుంది. అలాగే శ్రీకాంత్, సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: జుట్టుతో వ్యానును లాగిన మహిళ.. పెట్రోధరల ఎఫెక్ట్ అంటూ నెటిజన్ల కామెంట్స్.. వీడియో
తొలిసారి చేతికర్రతో బయటకు వచ్చిన రాణి ఎలిజబెత్-2.. అలా చూసి షాక్ తిన్న ప్రజలు.. వీడియో