Ram Charan: మెగా పవర్ స్టార్ కోసం 231కి.మీ పాదయాత్ర చేసిన చెర్రీ ఫాన్స్... ( వీడియో )
Ram Charan

Ram Charan: మెగా పవర్ స్టార్ కోసం 231కి.మీ పాదయాత్ర చేసిన చెర్రీ ఫాన్స్… ( వీడియో )

|

Jun 27, 2021 | 5:16 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం తన ముగ్గురు అభిమానులు పాదయాత్ర చేశారు. కాలినడకన 231 కిలో మీటర్లు నడిచి చెర్రీని కలిశారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం తన ముగ్గురు అభిమానులు పాదయాత్ర చేశారు. కాలినడకన 231 కిలో మీటర్లు నడిచి చెర్రీని కలిశారు. ఇక తన కోసం వచ్చిన అభిమానుల్ని ఆత్మీయ ఆలింగనం చేసుకొని సంతృప్తి పరిచాడు చెర్రీ. కాసేపు వారితో ముచ్చటించి, సెల్పీలు దిగి పంపించాడు. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఫుల్‌ వైరల్‌ అవుతున్నాయి. చరణ్​ అంటే తమకు ఎంతో ఇష్టమని, ఆయనపైన ప్రేమతోనే నడిచామని తెలిపారు సంధ్యా రాజ్, రవి, వీరేశ్.​ జోగులాంబ గద్వాల నుంచి దాదాపు 231 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి వీరు చరణ్​ ఇంటికి చేరుకున్నారు.

YouTube video player

 

మరిన్ని ఇక్కడ చూడండి: పురాతన ఈజిప్ట్ మమ్మీలపై రహస్యాల ఛేదన… ఆధునిక సిటీ స్కాన్ పరీక్షలు… ( వీడియో )

Gold And Silver Price: బంగారం ప్రియులకు షాక్‌..!! దేశీయంగా పెరిగిన బంగారం ధరలు.. ( వీడియో )

Published on: Jun 27, 2021 05:07 PM