Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..

Updated on: Apr 16, 2022 | 5:33 PM

ట్రిపుల్ ఆర్ సినిమాతో చెర్రీ చెరిష్మా బాలీవుడ్‌లో అమాంతంగా పెరిగిపోయింది. మనోడి లుక్స్‌కు... స్టైలింగ్‌కు.. యాటిట్యూడ్‌కు.. యాక్టింగ్‌ స్కిల్స్‌కు బాలీవుడ్‌ మేకర్స్‌ లోనూ భారీగా డిమాండ్‌ పెరిగిపోయింది. అయితే ఈ డిమాండ్‌ను ఎన్‌క్యాష్ చేసుకోవాలనే థాటో...


ట్రిపుల్ ఆర్ సినిమాతో చెర్రీ చెరిష్మా బాలీవుడ్‌లో అమాంతంగా పెరిగిపోయింది. మనోడి లుక్స్‌కు… స్టైలింగ్‌కు.. యాటిట్యూడ్‌కు.. యాక్టింగ్‌ స్కిల్స్‌కు బాలీవుడ్‌ మేకర్స్‌ లోనూ భారీగా డిమాండ్‌ పెరిగిపోయింది. అయితే ఈ డిమాండ్‌ను ఎన్‌క్యాష్ చేసుకోవాలనే థాటో… లేక నిజంగానే చెర్రీకి పడిపోయాననే ఫీలో తెలియదు కాని… తాజాగా బాలీవుడ్‌ బాంబ్‌ ఉర్ఫీ జావెద్‌… చెర్రీ… మై ఫేవరేట్‌ అంటూ ఓ క్రేజీ స్టేట్మెంట్‌ ఇచ్చేసింది.అంతేకాదు చెర్రీ లుక్స్‌ ట్రిపుల్ ఆర్ లో అమేజింగ్ అంటూ చెప్పి… నెట్టింట ఎట్ ప్రజెంట్ తెగ వైరల్‌ అయిపోతోంది ఉర్ఫీ. ‘హి ఈజ్‌ వెరీ హ్యాండ్‌ సమ్‌ అంటూ వీలైనప్పుడల్లా సోషల్ మీడియాలోనూ చెబుతూ… తన ఫాలోవర్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది ఈ బ్యూటీ.ఇక ఉర్ఫీ బాలీవుడ్‌ సినిమాల్లో పెద్దగా నటించనప్పటికీ… తన డ్రెస్సింగ్ స్టైల్‌తో … బోల్డ్ మాటలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత బిగ్ బాస్‌ కు సెలక్టయి… ఆ షోతో విపరీతమైన పాపులారిటీని గ్రాబ్‌ చేసింది. ఇక ఆ తరువాత కొన్ని అడల్ట్‌ వెబ్‌ సిరీసుల్లో నటించి హాట్ బ్యూటీగా నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని చూడండి ఇక్కడ:
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..

Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్‌ అవుతున్న చింపు..

Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!

Viral Video: ఓరి దేవుడా..! ఒక అబ్బాయి కోసం జుట్లు పట్టుకొని పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ అవుతున్న వీడియో..

Police Dance Viral Video: ఏంటి మేము ఎం అయినా తక్కువ..! కచ్చా బాదం సాంగ్‌కు.. డ్యాన్స్‌ ఇరగదీసిన పోలీసులు.!

Loading...
Unable to load recommendations.
Follow Us