Ram Charan: మళ్ళీ బయలు దేరిన రామ్ చరణ్.. కానీ ఈ సారి మాత్రం
నిన్న మొన్నటి వరకు ఆస్కార్ హడావిడి! ఆ వెంటనే తనను కలుస్తున్న.. అప్రిషియేట్ చేస్తున్న నియర్ అండ్ డియర్స్‌తో.. బిజీ.. ఆ వెంటనే తన బర్త్‌డే పార్టీ.
నిన్న మొన్నటి వరకు ఆస్కార్ హడావిడి! ఆ వెంటనే తనను కలుస్తున్న.. అప్రిషియేట్ చేస్తున్న నియర్ అండ్ డియర్స్‌తో.. బిజీ.. ఆ వెంటనే తన బర్త్‌డే పార్టీ. ఇలా తీరిక లేకుండా తన షెడ్యూల్‌ను నింపేసిన మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్… తాజాగా వీటన్నింటి నుంచి దూరంగా కొద్ది రోజులు పారిపోయారు. తన లవ్లీ వైఫ్ ఉపాసనతో.. కలిసి దుబాయ్ వెకేషన్‌కు చెక్కేశారు. ఎస్ ! ఎట్ ప్రజెంట్ శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్న రామ్ చరణ్.. అమెరికా నుంచి తిరిగి రాగానే కొద్ది రోజులు షూట్లో పాల్గొన్నారు. ఇక ఆ తరువాత తన బర్త్‌డే పార్టీతో బిజీ అయిపోయారు. ఇక ఇప్పుడు తనకు గేమ్ చేంజర్ మూవీ షూట్ నుంచి కొంత గ్యాప్ దొరకడంతో… తన వైఫ్ తో కలిసి దుబాయ్ వెకేషన్‌కు వెళ్లారు. అక్కడి నుంచి వచ్చిన తరువాత గేమ్ చేంజర్ మరో షెడ్యూల్లో పాల్గొననున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
IPL ముంగిట.. హద్దులు మీరుతున్న గొడవ..
Rana Naidu: రానా నాయుడుకి బిగ్ షాక్.. నెట్ ఫ్లిక్స్ నుంచి అవుట్ !!
Dasara Movie Review: దసరా మూవీ హిట్టా ?? ఫట్టా ?? సూటిగా సుత్తి లేకుండా