నోరు జారిన రజినీ.. తప్పుడబుతున్న రాజమౌళి ఫ్యాన్స్
కొన్న సార్లు సెలబ్రిటీలు.. లేదా స్టార్లు, వీళ్లు మాట్లాడే మాటలు.. సోషల్ మీడియాలో కొంత మందిని నొప్పింస్తుంటాయి. ట్రోల్స్ అండ్ మీమ్స్‌కు కారణం అవుతుంటాయి. ఇప్పుడు రజినీ కాంత్ విషయంలోనూ అలాంటిదే జరిగింది. ఆయనను తెలుగు వాళ్లు, అందులోనూ జక్కన్న అభిమానులు విమర్శించేవరకు మ్యాటర్‌ను తీసుకొచ్చింది. లోకి డైరెక్షన్లో రజినీ చేస్తున్న సినిమా కూలీ.
నాగ్ విలన్. ఎన్నో అంచనాల మధ్య ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సూపర్ స్టార్ రజినీ ఓ వీడియో బైట్‌ను రిలీజ్ చేశాడు. అయితే ఈ వీడియోలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ గురించి తెలుగు వాళ్లకు చెబుతూ.. ఓ కామెంట్ చేశాడు. తెలుగు సినిమా ప్రేక్షకులకు నమస్కారం. నేను ఇండస్ట్రీకి వచ్చి 50ఏళ్లు. తెలుగులో రాజమౌళి ఎలానో తమిళ్ లో లోకేష్ కనగరాజ్ అలా.. ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అంటూ చెప్పాడు. అయితే ఇక్కడే కొంత మంది జక్కన్న అభిమానులు హర్ట్ అయ్యారు. రాజమౌళి ఎప్పుడో 2001లోనే స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో హిట్ కొట్టాడని.. 2003లో సింహాద్రితో రికార్డులు తిరగరాశాడని.. అలాంటిది 2016లో సినిమాల్లోకి వచ్చిన లోకేష్‌తో తమ జక్కన్నను ఎలా పోలుస్తారంటూ రజినీని ప్రశ్నిస్తున్నారు. లోకేష్ డైరెక్టర్ గా ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడే.. రాజమౌళి తెలుగులో బాహుబలి సినిమా అనౌన్స్ చేసి షూటింట్ చేస్తున్నారని.. అలాంటిది జక్కన్నతో లోకేష్ సరిసమానుడు ఎలా అవుతాడంటూ రజినీని అడుగుతున్నారు. జక్కన్న, లోకేష్ మధ్య నక్కకు నాగలోకానికి మధ్య ఉన్నంత తేడా ఉందని.. తమ జక్కన్న వేరే అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నేను నో చెప్పినా లోకేష్ వెంట పడ్డాడు.. కానీ ఆ ఒక్క విషయంలోనే బాధ
షాకింగ్ కిడ్నాప్ డ్రామా.. అసలు సంగతి తెలిసి పోలీసుల షాక్
వరదల్లో కొట్టుకుపోయిన 20 కోట్ల నగలు.. ఎగబడిన జనం
9 గంటలకు పైగా నిద్రపోతే.. చావు మూడినట్లేనా?
గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మిన మహిళ.. అర్థరాత్రి ఊహించని ఘటన
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

