రజనీ హీరోగా కమల్ నిర్మిస్తున్న సినిమా

Updated on: Nov 11, 2025 | 6:27 PM

సుపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాణంలో, సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. ఈ వార్త జాతీయ స్థాయిలో ట్రెండ్ అయింది. "తలైవర్ 173 షురూ" అంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కమల్ హాసన్ అతిథి పాత్రలో కనిపిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ప్రజలు కొత్త సినిమా కాంబినేషన్ల పట్ల ఎంత ఉత్సాహంగా ఉంటారో, పాత కాంబినేషన్లు సరికొత్తగా తెరపైకి వచ్చినప్పుడు కూడా అంతే ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. ప్రస్తుతం తమిళ అభిమానులు అలాంటి పాత కాంబినేషన్ పట్ల ఆసక్తిగా ఉన్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో, సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రారంభోత్సవం ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ఈ వార్త జాతీయ స్థాయిలో ట్రెండ్ అయింది. “తలైవర్ 173 షురూ” అంటూ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. సుమారు ఐదు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఈ కాంబినేషన్ ను చూసి చాలా ఆనందంగా ఉన్నారని అభిమానులు పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహిళల ఆరోగ్యం.. క్యాన్సర్ నివారణ ఆధునిక చికిత్స

Brahmos missiles: మన బ్రహ్మోస్‌కు మస్తు గిరాకీ.. కొనేందుకు క్యూ కడుతున్న దేశాలు

H-1B Visa: అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌

మీరు కొన్న బంగారం ఒరిజనలేనా ?? గుంటూరులో నకిలీ హాల్ మార్క్ దందా

పేకాట రాయుళ్లకు కోర్టు.. శ్రీకాకుళం కోర్ట్ వినూత్న శిక్ష