Radhe Shyam Pre Release Event: రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాలతర్వాత ప్రభాస్ నుంచి సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఉన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Radhe Shyam New Posters: పిచ్చెక్కించిన రాధే శ్యామ్ పోస్టర్స్ !! ఇంకా ట్రైలర్ ఎలా ఉంటుందో !!
Published on: Dec 23, 2021 05:08 PM