Prakash Raj : సాయి పల్లవి వివరణపై స్పందించిన మోనార్క్‌..

|

Jun 21, 2022 | 9:35 AM

సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు..! బీజేపీ నేతల విమర్శలు, మాటల దాడులు! గోసంరక్షకులు.. హిందుత్వ వాదుల నిరసనలు.. నెట్టింట ట్రోల్లు..! వెరసి సాయి పల్లవిపై ముప్పేట దాడి చేశారు అందరూ..!

సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు..! బీజేపీ నేతల విమర్శలు, మాటల దాడులు! గోసంరక్షకులు.. హిందుత్వ వాదుల నిరసనలు.. నెట్టింట ట్రోల్లు..! వెరసి సాయి పల్లవిపై ముప్పేట దాడి చేశారు అందరూ..! కాశ్మీరీ పండిట్ల ఊచకోతను గోసంరక్షకుల చేస్తున్న సేవతో ఎలా పోలుస్తావంటూ ఫైర్ అయ్యారు. విప్లవ సాహిత్యం చదివి మైందు పాడైందా ఏంటి అంటూ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో తన కాంట్రవెర్సీ మాటలపై స్పందించే టైం ఇది కాదంటూ.. ఓ ఇంటర్య్వూలో మాట దాటేసిన సాయి పల్లవి తాజాగా ఇన్‌స్టా వేదికగా స్పందించారు. మీరు లెఫ్ట్‌ వింగ్‌కి మద్దతిస్తారా? రైట్‌ వింగ్‌కి మద్దతిస్తారా? అని ఓ రిపోర్టర్ అడిగిన క్రమంలోనే తాను వారికి, వీరికి అని కాకుండా ముందు మనం మంచి మనుషులుగా జీవించాలనే ఉద్దేశంతో సమాధానం చెప్పానన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోడ్డు పక్కన పడిఉన్న డెడ్ బాడీ ?? భయపడిన జనాలు !! దగ్గరకెళ్లి చూడగా మైండ్ బ్లాంక్

Published on: Jun 21, 2022 09:35 AM