Prabhas: అమ్మో.. ఆ సీన్లో ప్రభాస్ ను అస్సలు చూడలేము..
ప్రీరిలీజ్ డే టాక్ తేడాగా వచ్చినా... ఆ తరువాత ప్రభాస్ త్రూ అవుడ్ వరల్డ్ తన రాధేశ్యామ్ తో అందర్నీ మెస్మరైజ్ చేస్తూనే ఉన్నారు. కలెక్షన్లను స్టార్ట్ చేసి నయా రికార్డన్స్‌ను క్రియేట్ చేసే వేలో చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాడు.
ప్రీరిలీజ్ డే టాక్ తేడాగా వచ్చినా… ఆ తరువాత ప్రభాస్ త్రూ అవుడ్ వరల్డ్ తన రాధేశ్యామ్ తో అందర్నీ మెస్మరైజ్ చేస్తూనే ఉన్నారు. కలెక్షన్లను స్టార్ట్ చేసి నయా రికార్డన్స్‌ను క్రియేట్ చేసే వేలో చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాడు. ఇక రాధేశ్యామ్ బజ్ పాజిటివ్‌గా… టర్న్ అయితే తీసుకుంది కాని… ఓ సీన్ లో డార్లింగ్ ప్రభాస్ ను చూడేలేక పోతున్నారట వ్యూవర్స్. ఇన్‌ఫ్యాక్ట్ ఆ సీన్ సినిమాలో లేకపోతే బాగుండు అనే థాట్‌ను కూడా అంతటా వైరల్ కూడా చేస్తున్నారట. ఇంతకీ ఆ సీన్ ఎంటని అనుకుంటున్నారా.. ? లెట్స్ సీ..!
Also Watch:
Prabhas: డార్లింగ్ మనసు బంగారం.. మరోసారి మంచి మనసు చాటుకున్న ప్రభాస్