Prabhas: ఉన్నటుండి మారిన రాధేశ్యామ్ టాక్ !! బాక్సాఫీస్ బద్దలు
బాలేదు..! సినిమా అస్సలు బాలేదు! ఇది ఫస్ట్ డే అందరూ రాధేశ్యామ్ గురించి సింపుల్ గా చెప్పిన మాట. త్రూ రివ్యూస్ యూట్యూబ్ కెక్కిన మాట.! అసలు నాలుగు సంవత్సరాల కష్టాన్ని..
బాలేదు..! సినిమా అస్సలు బాలేదు! ఇది ఫస్ట్ డే అందరూ రాధేశ్యామ్ గురించి సింపుల్ గా చెప్పిన మాట. త్రూ రివ్యూస్ యూట్యూబ్ కెక్కిన మాట.! అసలు నాలుగు సంవత్సరాల కష్టాన్ని.. 350 కోట్ల పెట్టుబడిని..! మూడు వేల మంది శ్రమని.. డైరెక్టర్ క్రియేటివ్ థికింగ్‌ని! మరీ అంత చీప్గా…. ఒక్క మాటతో ఎలా పక్కకు పెడతారు. సినిమాను అంత బ్లైండ్‌గా ఎలా చూస్తారు. అస్సలు బాలేదని ఎలా టాక్ స్ప్రెడ్ చేస్తారు.! కాని ఎట్ ప్రజెంట్! అదే టాక్ యూటర్న్ తీసుకుంది. వాటే సినిమా అనే మాట జోరందుకుంది. గుండెలోతుల్లోని ప్రేమ ప్రేరణ- విక్రమాధిత్య కథను చూస్తుండగానే బయటికి వస్తోంది. చూసేవారి మొఖాల్లో ఎమోషన్ కుండ బద్దలు కొట్టినట్టు కనిపిస్తోంది.
Also Watch:
Prabhas: డార్లింగ్ మనసు బంగారం.. మరోసారి మంచి మనసు చాటుకున్న ప్రభాస్