Prabhas Fans: సినిమా బాలేదన్నందుకు.. ఓ వ్యక్తిని చితకొట్టిన ప్రభాస్‌ ఫ్యాన్స్.. వీడియో.

Edited By:

Updated on: Jun 17, 2023 | 6:00 AM

తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు.. ఎక్కడ చూసినా ఆదిపురుష్ మేనియానే కనిపిస్తోంది. ఈసినిమా చూసేందుకు జనం థియేటర్ల వెపు తరలిరావడం కనిపిస్తోంది. ఆదిపురుషుడిగా... ప్రభాస్‌ను చూడాలనే ఆరాటం వారిలో కనిపిస్తోంది.

తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు.. ఎక్కడ చూసినా ఆదిపురుష్ మేనియానే కనిపిస్తోంది. ఈసినిమా చూసేందుకు జనం థియేటర్ల వెపు తరలిరావడం కనిపిస్తోంది. ఆదిపురుషుడిగా… ప్రభాస్‌ను చూడాలనే ఆరాటం వారిలో కనిపిస్తోంది. కానీ ఈ క్రమంలోనే ఐమాక్స్ థియేటర్ దగ్గర ఓ వ్యక్తి పై ప్రభాస్‌ ఫ్యాన్స్ దాడి చేశారు. సినిమా చూసి బయటికి వచ్చి ఆ వ్యక్తి.. మీడియాతో సినిమా బాలేదని చెబుతున్న క్రమంలోనే.. అక్కడున్న రెబల్ స్టార్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఆ వ్యక్తిగా వాగ్వాదానికి దిగారు. మాటా మాటా పెరగడంతో… కొట్టుకున్నారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!

Follow Us