ఆ సీన్‌ చెప్పగానే భయమేసింది డార్లింగ్.. సుధీర్ బాబు బాడీ పై ప్రభాస్ కామెంట్స్..:Prabhas on Sudheer Babu body Video.

|

Aug 28, 2021 | 9:24 AM

టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు.. ఆనంది జంటగా తెరకెక్కుతున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. పలాస 1978 ఫేమ్ కరుణాకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా..సినిమా ప్రమోషన్స్‏లో భాగంగా ప్రభాస్ కూడా రంగంలోకి దిగాడు. ఈ సినిమా కోసం ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గోన్నారు...

Published on: Aug 28, 2021 08:39 AM