Prabhas comments on marriage: పెళ్లిపై ప్రభాస్‌ షాకింగ్‌ కామెంట్స్.. అందుకే సింగిల్‌గా ఉన్నానంటున్న డార్లింగ్‌..!(వీడియో)

Updated on: Mar 12, 2022 | 9:12 AM

డార్లింగ్‌, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ సినిమాల తర్వాత పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నారు యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌. పూజాహెగ్డేతో కలిసి అతను నటిస్తోన్న రాధేశ్యామ్‌ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మూవీ ప్రమోషన్‌ను వేగవంతం చేసే పనుల్లో తలమునకలయ్యారు ప్రభాస్‌.


డార్లింగ్‌, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ సినిమాల తర్వాత పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నారు యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌. పూజాహెగ్డేతో కలిసి అతను నటిస్తోన్న రాధేశ్యామ్‌ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మూవీ ప్రమోషన్‌ను వేగవంతం చేసే పనుల్లో తలమునకలయ్యారు ప్రభాస్‌. ఇందులో భాగంగా మార్చి3న ముంబైలో రాధేశ్యామ్‌ రిలీజ్ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్ జరిగింది. ప్రభాస్‌, పూజా హెగ్డేతో పాటు చిత్రబృందమంతా ఈ కార్యక్రమంలో పాల్గొంది. కాగా ప్రస్తుతం టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ది మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌గా పేరున్న ప్రభాస్‌ ఈ ఈవెంట్‌లో తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్లు వైరల్‌గా మారాయి. రాధేశ్యామ్‌ సినిమాలో ప్రభాస్​ విక్రమాదిత్య పాత్రలో హస్తసాముద్రికుడిగా కనిపించనున్నారు. అతని ప్రేయసి ప్రేరణగా పూజా హెగ్డే కనిపించనున్నారు. కాగా తాజాగా విడుదలైన ఈ సినిమా రిలీజ్‌ ట్రైలర్‌లో ‘ప్రేమ విషయంలో ఆదిత్య ప్రెడిక్షన్‌ తప్పు’ అని పూజ నోటి నుంచి ఒక డైలాగ్‌ వినిపిస్తుంది. దీనిని గుర్తు చేస్తూ ఓ జర్నలిస్ట్‌ ‘మీ రియల్‌ లైఫ్‌లో కూడా అలా ప్రేమ విషయంలో లెక్క తప్పిందా?’ అంటూ ప్రభాస్‌ను అడిగారు. దీనికి స్పందించిన డార్లింగ్‌ ‘ ‘ప్రేమ విషయంలో చాలాసార్లు నా అంచనాలు తప్పాయి. అందుకే నాకింకా పెళ్లి కాలేదు’ అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. ఇక రిలీజ్‌ ట్రైలర్‌ ఈవెంట్‌లో భాగంగా ప్రభాస్‌, పూజ జాతకాలు చూపించుకున్నారు. ఆస్ట్రాలజీ కార్నర్‌లో హస్తసాముద్రికా నిపుణుడితో వీరు జాతకం చెప్పించుకుంటోన్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట్‌ వైరల్‌గా మారాయి.

మరిన్ని చూడండి ఇక్కడ:

Viral Video: రష్యా సైనికులకు ఓ ‘మోడల్‌’ ఆఫర్‌.. పుతిన్‌ను ఎదిరించిన వారికి పడక సుఖాన్ని అందిస్తా..! (వీడియో)

Prabhas-Radhe Shyam: ‘యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్’ ఫ్యాన్స్.. ‘రాధేశ్యామ్’ నుంచి డార్లింగ్ హై క్వాలిటీ ఫొటోస్ మీ కోసం..

Varsha Bollamma: పాప ఎక్స్‌ప్రెషన్స్‌‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..! కుర్రోళ్లకు కునుకు లేకుండా చేస్తున్న ‘వర్ష’ క్యూట్ ఫొటోస్..

Ashika Ranganath: కన్నడ ఇండస్ట్రీను షేక్ చేసి టాలీవుడ్ ఎంట్రీకు సిద్హమవుతున్న ‘అషికా రంగనాధ్’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్..

Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్‌ స్టిల్స్‌.. అప్పుడే యాక్టింగ్‌ మొదలెట్టిందా..!

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్‌ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..

Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Rana Daggubati: విభిన్న పాత్రలకి కేరాఫ్ అడ్రస్ ఆయన.. బళ్లాళ దేవ అయినా.. డానియెల్ శేఖర్ అయినా..! ట్రెండ్ మార్చిన ‘రానా’ ఫొటోస్

Rashmika Mandanna: కొంటె చూపులతో కవ్విస్తున్న ‘శ్రీవల్లి’.. గ్లామర్ డోస్‌లో ‘తగ్గేదేలే’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫోటోలు..

Loading...
Unable to load recommendations.
Follow Us