Pawan Kalyan: పెళ్లిపై ఘాటు సమాధానం !! కిక్కిస్తున్న పవన్ కామెంట్స్
అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ నుంచి.. షోకు వచ్చిన గెస్టులందర్నీ కాస్త బోల్డ్‌గా.. డేరింగ్‌గా.. ఇరుకున పెట్టేలా ప్రశ్నలడిగి సమాధానాలు రాబడుతున్న బాలయ్య..
అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ నుంచి.. షోకు వచ్చిన గెస్టులందర్నీ కాస్త బోల్డ్‌గా.. డేరింగ్‌గా.. ఇరుకున పెట్టేలా ప్రశ్నలడిగి సమాధానాలు రాబడుతున్న బాలయ్య.. తాజాగా జరిగిన పవన్ ఎపిసోడ్ లో కూడా అదే చేశారు. రాజకీయంగా.. సామాజికంగా.. పవన్‌ను చాలా ప్రశ్నలు అడిగి.. మనోడి నుంచి సమాధానాలు రాబట్టారు. ఇంటి విషయాలు.. ఇంట్లో విషయాలను కూడా టచ్ చేసి.. పవన్ మనోగతం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశారు. పొలిటికల్.. ప్రొఫెషనల్… పర్సనల్ ఈ విషయాలను కవర్ చేశారు. ఇక అనుకున్నట్టే.. తన మూడు పెళ్లిల్ల పై కూడా పవన్ ను సూటిగా ప్రశ్నించారు బాలయ్య.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యంగ్ హీరోలకు చుక్కలు చూపిస్తున్న బాలయ్య, చిరు..
ఇంకా కోమాలోనే !! తారకరత్న ఆరోగ్యంపై ఉత్కంఠ !!
Shah Rukh Khan: షారుఖ్ or సెక్స్ !! షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ !!
Ileana D’Cruz: హాస్పిటల్లో ఇలియానా.. అసలు ఏమైంది ఈ ముద్దుగుమ్మకు ??
Dasara: బాంచ్చెత్ !! యాక్టింగ్‌తో.. పిచ్చెక్కేలా చేస్తున్న నాని..