ఇదేంటి..! సీతారామం హిట్‌ అయితే !! పూజా ఫీలవడం ఏంటి ??

|

Aug 08, 2022 | 9:18 AM

అందముంది..! తన యాక్టింగ్‌తో అందర్నీ పటాయించే ట్యాలెంట్ ఉంది. నార్త్ టూ సౌత్లో పబ్లిక్ ఫిగర్ అనే నామ్‌ ఉంది. సోషల్ మీడియాలో కోట్లకొద్దీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అందముంది..! తన యాక్టింగ్‌తో అందర్నీ పటాయించే ట్యాలెంట్ ఉంది. నార్త్ టూ సౌత్లో పబ్లిక్ ఫిగర్ అనే నామ్‌ ఉంది. సోషల్ మీడియాలో కోట్లకొద్దీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాని ఏం లాభం! ఇవన్నీ ఉన్నా… రీసెంట్ డేస్లో.. తను చేసిన ఒక్క సినిమా కూడా హిట్టు కొట్టిన దాఖలాలే లేవు. దీంతో తీవ్ర డిప్రెషన్‌కు లోనైన ఈ బ్యూటీని.. సీతారామం సినిమా సూపర్ డూపర్ హిట్టై మరింత బాధపెడుతోందట. బాధపెట్టడమే కాదు…. తనకెందుకు ఇలా అయిందంటూ.. ఫీలయ్యేలా చేస్తోందట. ఎస్ ! అకార్డింగ్ ఇండస్ట్రీ టాక్.. సీతారామం సినిమాలోని సీత క్యారెక్టర్ కోసం మొదట డైరెక్టర్ హను రాఘవపూడి.. పూజా బేబీనే అప్రోచ్ అయ్యారట. స్టోరీ కూడా నరేట్‌ చేసి… ఈ క్యారెక్టర్ చేయల్సిందిగా రెక్వెస్ట్ చేశారట. కాని అప్పటికే పూజా బేబీ చేతిలో… చాలా ప్రాజెక్ట్స్‌ ఉండడంతో.. డేట్స్ అడ్జెస్ట్ చేయలేక.. సీతారామం చేయలేనని.. హనుకు చెప్పారట. ఆ సినిమాను వదులుకున్నారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయ్యో.. పాపం.. వరుడి మెడలో పూల మాల వేసేందుకు వధువు పడిన కష్టం చూస్తే ఆశ్చర్య పోతారు

అర్థరాత్రి కదులుతున్న బెడ్ !! ఏంటా అని చెక్ చేయగా గుండె గుభేల్ !!

చిన్న కర్మ చేసేందుకు స్మశానానికి వెళ్లగా కపాలం మిస్సింగ్

మన స్టైలే వేరప్ప.. కిందపడ్డా.. లేచి డ్యాన్స్.. బుడ్డొడి కాన్ఫిడెన్స్‏కు నెటిజన్లు ఫిదా

Viral: కుక్క-పిల్లి ప్రేమ కథ !! ‘వారి ప్రేమకు అడ్డురాకండి’

Published on: Aug 08, 2022 09:18 AM