పవర్ స్టార్ ఫ్యాన్స్ కు అన్‌లిమిటెడ్ కిక్కిచ్చే న్యూస్ ఇది !!
పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్ ... కాదు కాదు.. సూపర్ డూపర్ కిక్కిచ్చే న్యూస్ ... కాదు కాదు.. అన్‌లిమిటెడ్ కిక్కిచ్చే న్యూస్. ఎస్ ! భీమ్లానాయక్ హిట్‌లో జోరుమీదున్న పవర్ స్టార్ ...
పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్ … కాదు కాదు.. సూపర్ డూపర్ కిక్కిచ్చే న్యూస్ … కాదు కాదు.. అన్‌లిమిటెడ్ కిక్కిచ్చే న్యూస్. ఎస్ ! భీమ్లానాయక్ హిట్‌లో జోరుమీదున్న పవర్ స్టార్ … హరి హర వీరమల్లు అంటూ… గజ దొంగగా మన వైపు దూసుకువస్తున్నారు. అలా వస్తూనే హిట్ కాంబో హరీష్ శంకర్ డైరెక్షన్ల్‌లో భవదీయుడు భగత్‌సింగ్ సినిమాను కూడా పనిలో పనిగా రెడీ చేస్తున్నారు. అయితే అకార్డింగ్ టూ లేటెస్ట్ బజ్.. ఈ సినిమాలో పవర్ స్టార్ ఎలా ఉండబోతున్నారో… ఏం చేయబోతున్నారో.. ఫ్యాన్స్ కు ముందే లీక్ చేశారు డైరెక్టర్ హరీష్. ఇప్పటికే ఆచార్య ప్రమోషన్ ఇంటర్వ్యూలో ఈ సినిమాలోని డైలాగ్‌ను లీక్ చేసిన ఈ క్రేజీ డైరెక్టర్ తాజాగా… పవన్ చేయబోయే క్యారెక్టర్ విషయంలో ఫ్యాన్స్కు ఓ క్లారిటీ ఇచ్చారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నాని హీరోగా ప్రశాంత్ నీల్ సినిమా.. పాన్‌ఇండియా రేంజ్‌లో హాట్ టాపిక్ !!