తంబీలకు పవన్ అంటే ఇంత పిచ్చా.. రక్తాన్ని కూడా లెక్కచేయట్లేగా !!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్! ఈ పేరు వింటేనే తెలుగు టూ స్టేట్స్ మొత్తం ఊగిపోతుంది. ఈలేసి గోల చేయాలనే అసంకల్పిత చర్య అందరి బాడీలో జనరేట్ అవుతుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్! ఈ పేరు వింటేనే తెలుగు టూ స్టేట్స్ మొత్తం ఊగిపోతుంది. ఈలేసి గోల చేయాలనే అసంకల్పిత చర్య అందరి బాడీలో జనరేట్ అవుతుంది. తమ అభిమాన నటుడిపై ఉన్న ప్రేమను ఎలా చూంపించాలనే ఆలోచన వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అందుకోసం ఏం చేసినా పర్వలేదనిపిస్తుంది. అయితే ఈ ఫీలింగ్ ఒక్క తెలుగు టూ స్టేట్స్ లో ఉన్న పవన్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు.. తమిళనాడులో ఉన్న ఫ్యాన్స్ కు కూడా తాజాగా కలిగింది. ఇక అందుకే అన్నట్లు తాజాగా ఓ క్రేజీ పని చేసి తమ అభిమాన నటుడని దేవుణ్ని చేశారు. మొక్కులు అప్పజెప్పి ముచ్చటగా.. నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు.. తమిళ నాడులో కూడా పవన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఇది చాలా సందర్భాల్లో మనకు కనిపించింది నెట్టింట వైరల్ అయింది. కాని వీటన్నింటికి భిన్నంగా… తాజాగా కొంత మంది తమిళ తమ్ముళ్లు పవర్ పై తమకున్న అభిమానాన్ని వినూత్నంగా చూపించారు. తమిళనాడులో ఫేమస్ అయిన హోసూరు కావడి పండుగను ఇందుకు ఎంచుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Macherla Niyojakavargam: ఇక యాక్షనే.. మాచర్ల మైండ్ బ్లోయింగ్ ప్రోమో..
‘వాడు నన్ను 6ఏళ్లుగా వేధిస్తున్నాడు’ హీరోయిన్‌కూ..తప్పని కీచకుడి బాధ
Rashmika Mandanna: హిందీకో రేటు.. తెలుగుకో రేటు.. కోట్లకు కోట్లు గుంజుతున్న రష్మిక