రాజమౌళి రికార్డులు చెరిపేసే ద‌మ్ము పవన్  కల్యాణ్ కి మాత్రమే ఉంది అంటున్న పవర్ స్టార్ ఫాన్స్...
Pawan Kalyan Vs Rajamouli

రాజమౌళి రికార్డులు చెరిపేసే ద‌మ్ము పవన్ కల్యాణ్ కి మాత్రమే ఉంది అంటున్న పవర్ స్టార్ ఫాన్స్…

Updated on: May 29, 2021 | 8:45 AM

బాహుబలి ఇండియన్‌ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ హిట్‌. ఇప్పటికీ ఇండియన్ మూవీస్ అన్ని నాన్‌ బాహుబలి రికార్డ్‌లతోనే పోటి పడుతున్నాయి...