Pawan Kalyan: ఆ ఒక్క విషయంలో ఈయన ఎప్పటికీ తగ్గడు.. అందుకే అతను పవర్ స్టార్
వరుసగా ఏడు సినిమాలు ప్లాప్ అవ్వొచ్చు..కాని ఆయన్ను ఆదరించడంలో అభిమానులు మాత్రం ఎప్పుడూ ప్లాప్ అవ్వలే! సినిమా సినిమా కి మధ్య చాలా గ్యాబ్ తీసుకుని ఉండొచ్చు..
వరుసగా ఏడు సినిమాలు ప్లాప్ అవ్వొచ్చు..కాని ఆయన్ను ఆదరించడంలో అభిమానులు మాత్రం ఎప్పుడూ ప్లాప్ అవ్వలే! సినిమా సినిమా కి మధ్య చాలా గ్యాబ్ తీసుకుని ఉండొచ్చు.. కాని ఆ సినిమాలు చూసేందుకు ఎగబడే జనాల సంఖ్య మాత్రం అసలే తగ్గలే! ఎట్ ప్రజెంట్ ఈయన సినిమాల రీ-రిలీజులు థియేటర్ల మోత మోగించవచ్చు.. కాని ఆ మోతను మోగించడంలో.. ఈయన ఫ్యాన్స్ అసలే మాత్రం తగ్గట్లే.! ఎందుకు తగ్గట్లే అంటే… పవన్ మేనియా… గట్లున్నట్లే..! ఎస్ ! క్రేజ్‌లో ఎవరెస్ట్… ఫ్యాన్ బేస్‌లో డీపెస్ట్ పసిఫిక్. బాక్సఫీస్ రికార్డులలో అమెజాన్ ఫారెస్ట్. స్టార్ డమ్‌లో అమేజింగ్ కాస్మిక్. ఈ స్థాయిలో ఉండే పవన్… సెప్టెంబర్ 2తో 54వ పడిలోకి అడుగుపెడుతున్నారు. అటు రాజకీయాలతో… ఇటు సినిమాలతో మన మధ్యే గడిపేందుకు మరింత ప్లానింగ్ గా రెడీ అవుతున్నారు. సినిమాల్లో రికార్డులు క్రియేట్ చేస్తూ… రాజకీయంగా సెన్సేషన్ అవుతూ… తన హవాను కంటిన్యూ చేయనున్నారు. క్రేజ్‌లో ఫాలోయింగ్‌లో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదుగుతూనే ఉన్నారు. ఆ విషయంలో మనోడు ఎప్పటికీ తగ్గడనే కామెంట్‌ను రిమైనింగ్ హీరోలతో కూడా అనిపించుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral: వామ్మో !! రెండు మొసళ్ల మధ్య ఫైట్ ఎప్పుడైనా చూశారా ??
Nikhil: పవన్ కోసం తీసుకున్న ఒక్క నిర్ణయం.. ఈ హీరోను నిలబెడుతోంది
Pawan Kalyan: దిమ్మతిరిగేలా చేస్తున్న పవన్ మేనియా..
పేరుకు స్టార్ హీరోయిన్.. కాని అప్పనంగా 2 కోట్లు నొక్కేసింది !!
కోహ్లీ బయోగ్రఫీలో విజయ్ దేవరకొండ !! మనసులో మాట బయటపెట్టిన లైగర్ హీరో