నొప్పింపక.. తప్పించక తిరుగువాడు ధన్యుడు సుమీ !!

|

Jul 06, 2023 | 9:28 AM

నొప్పింపక.. తానొప్పక.. తప్పించుకు తిరుగువాడు.. ధన్యుడు సుమతి! అది అప్పట్లో కావచ్చు..! కానీ ఇప్పుడు..! తప్పించకుండా.. పట్టించుకోకుండా... తన పని తాను చేసుకుపోయేవారు... జనసేన నాయకుడే సుమీ! అంతేగా మరి! ఓ పక్క జనాల సమస్యలు ఎరుగుటకై .. మొదలెట్టిన ప్రయాణం!

నొప్పింపక.. తానొప్పక.. తప్పించుకు తిరుగువాడు.. ధన్యుడు సుమతి! అది అప్పట్లో కావచ్చు..! కానీ ఇప్పుడు..! తప్పించకుండా.. పట్టించుకోకుండా… తన పని తాను చేసుకుపోయేవారు… జనసేన నాయకుడే సుమీ! అంతేగా మరి! ఓ పక్క జనాల సమస్యలు ఎరుగుటకై .. మొదలెట్టిన ప్రయాణం! కానీ మరో పక్క.. లేని పోని తప్పుడు వార్తల సమాహారం! పవన్ తన వైఫ్‌ కు విడాకులు ఇస్తున్నారని.. నెట్టింట దుష్ప్రచారం.ఇక ఆ క్రమంలోనే.. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాని చెక్ పెట్టారు. కానీ ఇవన్నీ పట్టించుకునే మనస్తత్వం కానీ.. మన పవన్‌.. తన పని తాను చేసుకుంటూనే పోతున్నారు. దిగ్విజయంగా.. వారాహి విజయ యాత్రను పూర్తి చేసుకుని.. హైదరాబాద్లోని తన ఇంట్లో పూజాదికాలలో పాల్గొన్నారు. అది కూడా.. తన బెటర్ హాఫ్‌ అనా కొణిదెలతో కలిసి…శాస్త్రోక్తంగా… ఈ క్రతువును నిర్వహించారు. అంతేకాదు.. ఆ తరువాత దశ విజయ యాత్ర కోసం.. సన్నాహాలు కూడా మొదలెట్టారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Salaar Teaser: దిమ్మతిరిగేలా చేస్తున్న సలార్ టీజర్.. ప్రభాస్ ఎలివేషన్స్ పీక్స్