ఓటీటీల డామినేషన్‌కు అసలు కారణాలు అవేనా

Updated on: Mar 07, 2026 | 4:20 PM

కోవిడ్ సమయంలో సినీ పరిశ్రమకు కొత్త మార్కెట్‌గా మారిన ఓటీటీలు, ఇప్పుడు థియేట్రికల్ రన్‌పై ప్రభావం చూపుతున్నాయి. నిర్మాతల మధ్య ఎనిమిది వారాల ఓటీటీ రిలీజ్ నిబంధనపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా చిన్న చిత్రాలకు, థియేటర్లలో ప్రేక్షకులను ఆకర్షించడం సవాలుగా మారింది. సిల్వర్ స్క్రీన్‌కు సపోర్టింగ్ సిస్టమ్‌లా ప్రారంభమైన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఇప్పుడు సినిమా పరిశ్రమకే తలనొప్పిగా మారాయి.

సిల్వర్ స్క్రీన్‌కు సపోర్టింగ్ సిస్టమ్‌లా ప్రారంభమైన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఇప్పుడు సినిమా పరిశ్రమకే తలనొప్పిగా మారాయి. కోవిడ్ మహమ్మారి సమయంలో సినీరంగానికి కొత్త మార్కెట్‌గా ఓటీటీలు తెరచుకున్నాయి. ప్రారంభంలో వెండితెరతో కలిసి పనిచేసిన ఈ ప్లాట్‌ఫామ్‌లు, ప్రస్తుతం వెండితెరను శాసించే స్థాయికి చేరుకున్నాయి. శాటిలైట్ మార్కెట్‌ను పూర్తిగా దెబ్బతీసిన ఓటీటీలు, నెమ్మదిగా థియేట్రికల్ రన్‌పై కూడా గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sreeleela: బాలీవుడ్‌లో మరో మూవీకి రెడీ అవుతున్న శ్రీలీల

Alia Bhatt: సోషల్ మీడియా దెబ్బతో బిగ్‌ డెసిషన్‌ తీసుకున్న ఆలియా.. పాపం ఆలా ఎలా చేస్తుంది

Balakrishna: యంగ్ డైరెక్టర్ తో బాలయ్య మూవీ.. సినిమాల లైనప్ తెలిస్తే మైండ్ బ్లాక్

Janhvi Kapoor: పుట్టిన రోజును తిరుమలలో జరుపుకున్న జాన్వీకపూర్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

Vijay: వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో విజయ్‌ – త్రిష.. ఓపెన్‌ అవుతున్నారా ??

Loading...
Unable to load recommendations.
Follow Us