NTR Health: NTR ఆరోగ్యంగానే ఉన్నారు.. ప్లీజ్ ఆ వార్తలు నమ్మొద్దు.. ఎన్టీఆర్ మేనేజర్ మాటలు వైరల్..
ట్రిపుల్ ఆర్ సినిమాతో వచ్చిన నేషనల్ వైడ్ ఫేమ్‌తో... ఎన్టీఆర్ నెట్టింట ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉన్నారు. ఏదో ఒక న్యూస్‌తో బజ్ చేస్తూనే ఉన్నారు. అయితే రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నారని..
ట్రిపుల్ ఆర్ సినిమాతో వచ్చిన నేషనల్ వైడ్ ఫేమ్‌తో… ఎన్టీఆర్ నెట్టింట ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉన్నారు. ఏదో ఒక న్యూస్‌తో బజ్ చేస్తూనే ఉన్నారు. అయితే రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నారని… ఆయన భుజం నొప్పి తిరగబెట్టడంతో… షూటింగ్‌లన్నీ క్యాన్సిల్ చేసుకుని రెస్ట్ తీసుకుంటున్నారనే న్యూస్ బయటికి వచ్చింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటూ… సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు.అయితే ఈ న్యూస్ ఫేక్ అంటూ తాజాగా క్లారిటీ ఇచ్చారు ఎన్టీఆర్ నియరెస్ట్ ఫ్రెండ్స్. ఎన్టీఆర్ భుజానికి ఎలాంటి గాయం కాలేదని వారు క్లారిటీ ఇచ్చారు. హాయిగా ఫ్యామిలీతో కలిసి ఎన్టీఆర్ ట్రిప్ ఎంజాయ్ చేస్తుంటే.. ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయంటూ.. వారు అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు.ఇక ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్లో ఉన్న ఎన్టీఆర్… రాగానే కొరటాల శివ సినిమా మొదలెడుతారనే టాక్ ఉంది. ఇక ఇప్పటికే ప్రీ పొడక్షన్ పనులు కంప్లీట్ చేసిన కొరటాల.. ఈ సినిమాను ఎలాగైనా హిట్ చేసేందుకు మరో సారి స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..