Macherla Niyojakavargam: ఇక యాక్షనే.. మాచర్ల మైండ్‌ బ్లోయింగ్ ప్రోమో..

|

Aug 08, 2022 | 9:36 AM

సిద్దార్థ్‌ రెడ్డి...! అయిపోయాడు IAS కష్టపడి...! వెళ్లాడు మాచర్ల నియోజక..వర్గానికి..! తనకు అడ్డొచ్చినోన్ని కుళ్లబొడిచాడు వెంటపడీ.. పడీ..! అనుకున్నది సాధించి అయిపోడు మాచర్లకే అధిపతి

Published on: Aug 08, 2022 09:36 AM