ఆ న్యూస్ బయటపెట్టి మా హీరో పరువు తీశారు కదయ్యా !!
పిలిచారు.. మాట్లాడారు.. ప్రచారం చేసేందుకు ఒప్పించారు. సన్మానం చేశారు.. చేయించుకున్నారు. ఫొటోలు దిగారు.. కాని ఇన్ని రోజులకు, అర్రె..! నిఖిల్ కు బదులు నితిన్ ను పిలిచామే అంటూ..
పిలిచారు.. మాట్లాడారు.. ప్రచారం చేసేందుకు ఒప్పించారు. సన్మానం చేశారు.. చేయించుకున్నారు. ఫొటోలు దిగారు.. కాని ఇన్ని రోజులకు, అర్రె..! నిఖిల్ కు బదులు నితిన్ ను పిలిచామే అంటూ.. న్యూస్ ఎందుకు బయటపెట్టారయ్యా.. అని తెగ ఫీలవుతున్నారు హీరో నిఖిల్ హార్డ్ కోర్ ఫ్యాన్స్. ఫీలవడమే కాదు.. నిజ నిజాలను పక్కకు బెట్టి మరీ.. తమ హీరో పరువుతీశారంటూ.. బీజేపీ నేతలపై నెట్టింట తీవ్ర అసహసం వ్యక్తం చేస్తున్నారు. ఇక తమస్ట్రాటజీస్‌లో భాగంగా.. సౌత్‌లో పట్టుపెంచుకునే ప్లాన్ లో భాగంగా.. తారలను మీట్ అవుతున్నారు బీజేపీ స్టార్ లీడర్స్. ఆ క్రమంలో.. అమిత్‌షా..జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి.. తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్‌గా మారారు. ఇక ఆ తరువాత వచ్చిన నడ్డా.. నితిన్‌ను కలిసి నయా గేమ్ ను స్టార్ట్ చేశారు. .ప్రచారంలో తెలుగు స్టార్స్‌ను వాడేందుకు రెడీ అయిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Esha Rebba: డైరెక్టర్‌త ప్రేమలో ఈషా !! అడ్డంగా దొరికారుపో..
Ibomma: ఇక ఐబొమ్మ షట్‌డౌన్ !! ఆ కారణంగానే ఈ నిర్ణయం !!
ఒక్క చిన్న డ్రెస్సు.. ఇద్దరి మధ్య పెద్ద లొల్లి పెట్టిందిగా…
‘ఫేం కోసం క్రికెటర్‌తో మరీ అలానా.’ హీరోయిన్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్
Regina Cassandra: ‘నాకు అలాంటి వ్యాధి లేదు’ రిపోర్టర్ పై రెజీనా సీరియస్