విమర్శల ధాటికి వివరణ ఇచ్చుకున్న హీరోయిన్

Updated on: Aug 13, 2025 | 6:24 PM

హీరోయిన్ నిధి అగర్వాల్.. ప్రభుత్వ ప్లేట్‌తో ఉన్న వాహనంలో తిరగడం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్లో హాట్ టాపిక్ అయింది. ఆమెపై విమర్శలు వచ్చేదాకా తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఈ ఇష్యూపై క్లారిటీ ఇచ్చారు ఆ వాహన డ్రైవర్. అతను మాత్రమే కాదు.. హీరోయిన్‌ కూడా ఈ విషయం పై రియాక్టయ్యారు. ఈ ఇష్యూపై నిధి అగర్వాల్‌ను కారులో తీసుకెళ్లిన డ్రైవర్‌ ఏం చెప్పారంటే.. ప్రభుత్వ వాహనం నేమ్ ప్లేట్‌ పెట్టుకున్న మాట వాస్తవమేనని అంగీకరించాడు.

హీరోయిన్ నిధి అగర్వాల్.. ప్రభుత్వ ప్లేట్‌తో ఉన్న వాహనంలో తిరగడం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్లో హాట్ టాపిక్ అయింది. ఆమెపై విమర్శలు వచ్చేదాకా తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఈ ఇష్యూపై క్లారిటీ ఇచ్చారు ఆ వాహన డ్రైవర్. అతను మాత్రమే కాదు.. హీరోయిన్‌ కూడా ఈ విషయం పై రియాక్టయ్యారు. ఈ ఇష్యూపై నిధి అగర్వాల్‌ను కారులో తీసుకెళ్లిన డ్రైవర్‌ ఏం చెప్పారంటే.. ప్రభుత్వ వాహనం నేమ్ ప్లేట్‌ పెట్టుకున్న మాట వాస్తవమేనని అంగీకరించాడు. తప్పు చేశానని అంగీకరిస్తూ వీడియో విడుదల చేశాడు. హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ను ఎయిర్‌పోర్ట్‌ నుంచి నోవాటెల్‌కు తీసుకెళ్లానన్నారు. కారు బ్రేక్‌ డౌన్‌ కావడంతో నిధి అగర్వాల్‌ కోసం వేరే కారు ఏర్పాటు చేశామన్నారు సెలబ్రెటీ కో-ఆర్డినేటర్‌ పవన్. ఆ కారును ప్రభుత్వం కోసం ఉపయోగిస్తారని తమకు కూడా తెలియదన్నారు. ఈ విషయంలో పొలిటికల్‌గా కానీ, సెలబ్రెటీలకు గానీ సంబంధం లేదన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిగ్‌ బాస్‌లోకి పహల్గామ్ ఉగ్రదాడి బాధితురాలు

మహేష్ సినిమాలో.. రావు బహదూర్‌గా సత్యదేవ్‌

NTR కాదు.. విలన్‌గా వార్‌2లో సర్‌ప్రైజ్ స్టార్

ప్రభాస్ చెల్లి చేసిన పనికి.. నిరాశలో రెబల్ స్టార్ ఫ్యాన్స్‌

మోహన్ బాబు పప్పు.. చరణ్ రసం! వావ్‌! వాటే కాంబినేషన్ గురూ