కింగ్డమ్ సినిమాలోని తన యాక్టింగ్తో అందర్నీ ఫిదా చేసిన సత్యదేవ్.. తాజాగా రావ్ బహదూర్ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. వెంకటేష్ మహా రైటర్ కమ్ డైరెక్టర్. తాజాగా ఈ సినిమా నుంచి సత్యదేవ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ లుక్ అందర్నీ ఇంప్రెస్ కూడా చేస్తోంది.