ఒక్క చిన్న డ్రెస్సు.. ఇద్దరి మధ్య పెద్ద లొల్లి పెట్టిందిగా…

|

Sep 09, 2022 | 3:40 PM

ఇప్పుడు మ‌నం ఉంటున్న‌ది యూనిక్ వ‌ర‌ల్డ్. ఏదైనా స‌రే మ‌న స్పెషాలిటీ క‌నిపించాల‌నుకుంటాం. వండే వంట నుంచీ, తినే తిండి నుంచీ, కాస్ట్యూమ్స్ వ‌ర‌కు..ఏదైనా పెక్యూలియ‌ర్‌గా ఉండాలి.

ఇప్పుడు మ‌నం ఉంటున్న‌ది యూనిక్ వ‌ర‌ల్డ్. ఏదైనా స‌రే మ‌న స్పెషాలిటీ క‌నిపించాల‌నుకుంటాం. వండే వంట నుంచీ, తినే తిండి నుంచీ, కాస్ట్యూమ్స్ వ‌ర‌కు..ఏదైనా పెక్యూలియ‌ర్‌గా ఉండాలి. అలా కాకుండా మ‌న స్టైల్స్ ఇంకొక‌రు ఫాలో అయిన‌ట్టు కనిపించారనుకోండి.. అందులోనూ.. మరో హీరోయిన్ .. ఇక సీజ‌న్ ఏదైనా స‌రే, స్టైలింగ్‌లో త‌గ్గేదేలే అంటారు సామ్‌. వెస్ట‌ర్న్ ఔట్‌ఫిట్స్ అయినా, కాట‌న్ చీర‌లైనా సామ్ చాలా తేలిగ్గా కేరీ చేస్తారు. మార్కెట్లోకి న‌యా డిజైన్స్ రాక‌ముందే డిజైన‌ర్ల‌కు త‌న ఆలోచ‌న‌లు షేర్ చేసి, స‌రికొత్త‌గా క్రియేట్ చేయించుకుంటారు. స‌మంత ఆ మ‌ధ్య ధ‌రించిన షీర్ సైడ్స్ ఉన్న గ్రే డ్ర‌స్ గుర్తుందిగా.. ఆ డ్రెస్సే ఇప్పుడు టిన్సిల్ టౌన్లో న‌యా డిస్క‌ష‌న్‌కి నాంది ప‌లికింది.అచ్చం అలాంటి డ్రెస్సులోనే… మరో బ్యూటీ కీర్తి కనిపించడం.. ఇప్పుడు చిన్న పాటి వార్‌ ను దారితీసింది. ఫ్యాన్స్ ను రెండు గా విడిపోయేలా చేస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘ఫేం కోసం క్రికెటర్‌తో మరీ అలానా.’ హీరోయిన్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్

Regina Cassandra: ‘నాకు అలాంటి వ్యాధి లేదు’ రిపోర్టర్ పై రెజీనా సీరియస్

ఒక్క రోజులో 81 కోర్సులు కంప్లీట్​!! భారత మహిళ రికార్డ్‌ !!

ఉల్లి డయాబెటిస్‌కు చెక్‌ పెడుతుందా ?? పరిశోధన ఏం చెబుతుంది ??

2200 ఏళ్ల నాటి నరకానికి ప్రవేశ మార్గం !! చెక్కు చెదరలేదు

Published on: Sep 09, 2022 03:40 PM