రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్‏లో నవీన్ పొలిశెట్టిని ఆడుకున్న ప్రభాస్.. లైవ్ వీడియో

|

Dec 25, 2021 | 1:36 PM

ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డైరెక్టర్ రాధాకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.