Nani: ఏ హీరో సాధించలేని రికార్డు.. నాని టక్‌ జగదీష్‌తో సాధించాడు.. వీడియో

|

Sep 19, 2021 | 8:26 AM

పట్టిందల్లా బంగారం అవుతుందనే సామెత మనకు తెలుసు.. కాని తీసుకున్న నిర్ణయమల్లా.. న్యూ రికార్డులు క్రియేట్ చేస్తుందన్నది మీకు తెలుసా..? తెలియదు కదా..?

పట్టిందల్లా బంగారం అవుతుందనే సామెత మనకు తెలుసు.. కాని తీసుకున్న నిర్ణయమల్లా.. న్యూ రికార్డులు క్రియేట్ చేస్తుందన్నది మీకు తెలుసా..? తెలియదు కదా..? ప్రస్తుతం నాని విషయంలో ఈ మాట నయా మాట అక్షరాల పనిచేస్తోంది. నాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ డైరెక్షన్లో తెరెకెక్కిన చిత్రం ‘టక్ జగదీష్‌’. సెప్టెంబర్‌ 10న అమెజాన్ ప్రైమ్‌ ద్వారా రిలీజ్‌ అయిన ఈ సినిమా తాజాగా రికార్డులు బద్దలుకొడుతోంది. 34 కోట్లతో నిర్మించిన ఈ సినిమాకు 17 కోట్ల మేర లాభాలు వచ్చినట్టు ఆల్రెడీ ఓ టాక్ నడుస్తుండగా… తాజగా ఈ సినిమాపై వైరల్ అవుతున్న మరో టాక్ అందర్నీ మెస్మరైజ్‌ చేస్తోంది. ఇంతవరకూ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన అన్ని తెలుగు సినిమాల్లో.. మొదటి రోజే అత్యధిక వ్యూస్ దక్కించుకున్న సినిమాగా టక్‌ జగదీష్ రికార్డ్ క్రియేట్ చేసింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Ganesh Nimajjanam 2021: బొజ్జ గణపయ్య నిమజ్జనం ట్యాంక్ బండ్ లైవ్ వీడియో..

Balapur Ganesh Shobha Yatra: బాలాపూర్ బొజ్జ గణపయ్య లడ్డు వేలంపాట లైవ్ వీడియో..

Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ శోభా యాత్ర లైవ్ వీడియో..

AP MPTC, ZPTC Election Results: ఏపీ పరిషత్ ఫైట్.. నేడే ఎన్నికల కౌంటింగ్ లైవ్ వీడియో

AP MPTC ZPTC Elections Results: ఏపీలో ప్రారంభమైన పరిషత్ ఓట్ల లెక్కింపు.. మధ్యాహ్నం నాటికి ఎంపీటీసీ ఫలితాలు..

 

Follow us on