Taraka Ratna – Balakrishna: బాలయ్య మృత్యుంజయ మంత్రానికి.. తారకరత్నలో కదలిక.. వీడియో.
తారకరత్న పరిస్థితి చూసి.. విదేశాలకు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు భావించారు. అయితే.. అంత అవసరం లేదన్నట్లు తెలుస్తోంది..విదేశీ వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్‌మెంట్ ఇప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారట.
‘మాట కాస్త కటువు..కానీ.. మనసు మాత్రం వెన్న’ ఇది బాలయ్య గురించి తెలిసిన వారు ఆయన్ను దగ్గరగా చూసిన వారు.. ఏమాత్రమన్నా అర్థం చేసుకున్న వారు చెప్పే మాట. ఇప్పుడు ఇదే మాటను మరో సారి అందరూ గుర్తు చేస్తున్నారు. బిడ్డ తారక రత్నను కాపాడుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నానికి ఫిదా అవుతున్నారు. చప్పట్లు కొడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
Published on: Feb 05, 2023 09:39 AM