Nandamuri Balakrishna: ఆహా వేదికగా అన్‌ స్టాబబుల్‌ విత్‌ ఎన్‌బీకే లైవ్ వీడియో

Updated on: Oct 14, 2021 | 4:21 PM

సరికొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో జోరు మీదున్న తొలి తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’ తాజాగా మరో సంచలనానికి తెర తీస్తోంది. ఓటీటీలో తొలిసారి టాక్‌ షోలను నిర్వహించి సరికొత్త ఒరవడి సృష్టించిన ఆహా తాజాగా ఏకంగా నట సింహం బాలకృష్ణతో టాక్‌ షో నిర్వహించనుంది. ‘అన్‌ స్టాపబుల్‌’ పేరుతో ఈ కార్యక్రమం స్ట్రీమింగ్ కానుంది.

Published on: Oct 14, 2021 04:19 PM
Loading...
Unable to load recommendations.
Follow Us