Balakrishna: నీ బిడ్డ పెళ్లికి వస్తాను.. ఎట్లా వస్తా.. ఏంటనేది చెప్పను!
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కలిశారు. ఈ నెల 24న పాలకొల్లులో జరగబోయే తన కుమార్తె శ్రీజ వివాహానికి రావాలని ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో బాలయ్యను కలిసి పెళ్లి శుభలేఖను అందజేశారు. అదే సమయంలో సినీ దర్శకుడు బోయపాటి శ్రీను సైతం అక్కడే ఉన్నారు.
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కలిశారు. ఈ నెల 24న పాలకొల్లులో జరగబోయే తన కుమార్తె శ్రీజ వివాహానికి రావాలని ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో బాలయ్యను కలిసి పెళ్లి శుభలేఖను అందజేశారు. అదే సమయంలో సినీ దర్శకుడు బోయపాటి శ్రీను సైతం అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. ఏ మాట్లాడుకున్నారో మీరే వినండి…
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
New GST Rules: సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ 2.0.. ఇవన్నీ చవకే
హుస్సేన్ సాగర్‌లో ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనం ఏర్పాట్లు షురూ
Little Hearts Review: నిబ్బా..నిబ్బి..లవ్ స్టోరీ.. హిట్టా..? ఫట్టా..?
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

