The Ghost Pre Release Event: తండ్రికి కొడుకులను అతిధులుగా మార్చిన ‘ది గోస్ట్’.. ఒకే వేదిక పై అక్కినేని అందగాళ్ళు..(లైవ్)

|

Sep 26, 2022 | 7:34 AM

కింగ్ నాగార్జున ప్రస్తుతం గోస్ట్(The Ghost)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే బంగార్రాజు సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న నాగ్ ఇప్పుడు యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Published on: Sep 25, 2022 06:48 PM