Orange Re Release: ఆరెంజ్ సినిమా రీ-రిలీజ్ కు దిమ్మతిరిగే కలెక్షన్స్ !! ఎంతంటే ??
రీ-రీలీజ్ ట్రెండ్‌లో.. రీసెంట్‌గా రిలీజ్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ.. దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. ఆడియెన్స్‌ను ఊగిపోయేలా చేస్తోంది.
రీ-రీలీజ్ ట్రెండ్‌లో.. రీసెంట్‌గా రిలీజ్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ.. దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. ఆడియెన్స్‌ను ఊగిపోయేలా చేస్తోంది. థియేటర్లను పబ్స్‌గా.. కన్సర్ట్స్‌గా మారుస్తోంది. సూపర్ డూపర్ రేంజ్ కలెక్షన్స్‌ను రాబడుతోంది. అలా మొత్తానికి ఈ సినిమా ప్రోడ్యూసర్ నాగబాబును సంబరపడిపోయేలా.. ఎమోషనల్ అయ్యేలా చేస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో.. మెగా బ్రదర్ నాగబాబుస్ అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కిన ఆరెంజ్ సినిమా.. అప్పట్లో డిజాస్టర్ టాక్ వచ్చేలా చేసుకుంది. చెర్రీ కెరీర్‌లోనే.. బిగ్గెస్ట్ ప్లాప్ అనే కామెంట్‌ను … ఆ ఫిల్మ్ రిలీజ్ ఫస్ట్‌డేనే బయటకి వచ్చేలా చేసుకుంది. ప్రొడ్యూసర్ నాగబాబును తీవ్రంగా అప్పుల పాలయ్యేలా.. ప్రొడక్షన్ నుంచి తప్పుకునేలా చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Naga Chaitanya: ఆ హీరోయిన్ తో దొరికిపోయిన నాగచైతన్య.. చూసుకోవచ్చు కదన్నా !!
కొడుకు సమాధిపై క్యూ ఆర్ కోడ్ !! ఆ తండ్రి చేసిన పనికి..
గర్భనిరోధానికి ఇక పిల్స్‌తో పనిలేదు.. ఈ కొత్త సాధనం వచ్చేసిందిగా
రూ.2.9 కోట్ల లాటరీ గెలుచుకుని.. భర్తకు తెలియకుండా మరో పెళ్లి !!