Naga Chaitanya: ‘మళ్లీ ప్రేమలో పడతా..’ ఓపెన్‌గా చెప్పిన నాగచైతన్య

Updated on: Aug 07, 2022 | 6:17 PM

అప్పట్లో మేడ్‌ ఫర్ ఈచ్ అదర్ గా సౌత్ ఇండియాలో పాపులర్ అయిన సామ్‌ అండ్‌ చై.. ఓ ఫైన్ డే విడిపోతున్నామని అనౌన్స్ చేసి అందర్నీ షాక్ చేశారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు..

అప్పట్లో మేడ్‌ ఫర్ ఈచ్ అదర్ గా సౌత్ ఇండియాలో పాపులర్ అయిన సామ్‌ అండ్‌ చై.. ఓ ఫైన్ డే విడిపోతున్నామని అనౌన్స్ చేసి అందర్నీ షాక్ చేశారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు.. ఇదే విషయంగా నెట్టింట వైరల్ అవుతున్నారు. ఎక్కడికెళ్లినా.. డైరెక్ట్‌ గానో .. ఇన్‌డైరెక్ట్ గానో తమ రిలీషన్ గురించే, బ్రేకప్‌ గురించే, తిరిగి ఫిల్మ్ చేయడం గురించే అడుగుతున్న ప్రశ్నలకు కాస్త ఇబ్బంది పడుతూనే ఆన్సర్ చెబుతున్నారు. ఆ ఆన్సర్‌తో మళ్లీ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. ఇక తాజాగా లాల్‌ సింగ్ చడ్డా ప్రమోషన్లో ఉన్న నాగచైతన్య కూడా.. ఆల్మోస్ట్ ఇలాంటి ప్రశ్నలకే సమాధానం చెబుతున్నారు నెట్టింట వైరల్ అవుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Naga Chaitanya: సమంత విషయం లో విసిగిపోయాను.. చైతు షాకింగ్ కామెంట్స్..

అంతలా కష్ట పడ్డారు కనుకే.. సూపర్ హిట్‌ ఫలితం దక్కింది

డైరెక్టర్‌పై పడి ఏడవడాన్నే చూస్తున్నారు.. అక్కడ జరిగింది వేరు !!

Published on: Aug 07, 2022 06:17 PM