Naga Chaitanya: ఆ హీరోయిన్ తో దొరికిపోయిన నాగచైతన్య.. చూసుకోవచ్చు కదన్నా !!

|

Mar 29, 2023 | 8:34 PM

లవ్‌, ఇష్క్‌, ప్యార్, కాదల్‌.. పేరేదైనా.. ఈ ఫీలింగ్‌కు మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీనే కేరాఫ్ గా మారుతోంది. సెలబ్రిటీల మధ్య పుట్టుకొస్తున్న ప్రేమే ఓవర్ ఫ్లో అయి మరీ ఇప్పుడు అంతటా పారుతోంది.

లవ్‌, ఇష్క్‌, ప్యార్, కాదల్‌.. పేరేదైనా.. ఈ ఫీలింగ్‌కు మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీనే కేరాఫ్ గా మారుతోంది. సెలబ్రిటీల మధ్య పుట్టుకొస్తున్న ప్రేమే ఓవర్ ఫ్లో అయి మరీ ఇప్పుడు అంతటా పారుతోంది. అందర్నీ ఎంటర్‌ టైన్‌ చేస్తోంది. ఇక ఇప్పుడు నాగచైతన్య విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఒక్క ఫోటో..ఆ ఫోటోలో ఉన్న బ్యూటీ కారణంగా.. మరో లవ్‌ న్యూస్‌ గా చెర్రీ కట్‌ అవుట్ మరిపోయింది. సామ్‌తో డైవొర్స్‌ తరువాత సింగిల్ లైఫ్నే లీడ్ చేస్తున్న నాగచైతన్య.. అప్పుడప్పు మాత్రం నెట్టింట న్యూస్‌ గా మారుతున్నారు. బాలీవుడ్ యాక్టరస్‌ శోభిత దూళిపాళతో .. డేటింగ్ చేస్తున్నారనే డౌట్‌ను వచ్చేలా చేసుకుంటున్నారు. ఆమెతో పీకల్లోతు ప్రేమలో పడిపోయినట్టు నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. ఇక దీనికి బలం చేకూరేలా తాజాగా ఓ లండన్‌ రెస్టారెంట్లో.. వీరిద్దరూ ఫ్లాష్‌ అయ్యారు. ఆ రెస్టారెంట్ చెఫ్ తీసుకున్న ఫోటో కారణంగా అడ్డంగా దొరికిపోయారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొడుకు సమాధిపై క్యూ ఆర్‌ కోడ్‌ !! ఆ తండ్రి చేసిన పనికి..

గర్భనిరోధానికి ఇక పిల్స్‌తో పనిలేదు.. ఈ కొత్త సాధనం వచ్చేసిందిగా

రూ.2.9 కోట్ల లాటరీ గెలుచుకుని.. భర్తకు తెలియకుండా మరో పెళ్లి !!

Published on: Mar 29, 2023 08:34 PM