సెకండ్ ఇన్నింగ్స్ లో చిరు జోరు.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మెగాస్టార్..Megastar Chiranjeevi Video.
Megastar Chiranjeevi Busy With New Movies Video

సెకండ్ ఇన్నింగ్స్ లో చిరు జోరు.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మెగాస్టార్..Megastar Chiranjeevi Video.

Updated on: Jul 15, 2021 | 7:39 AM

ఆచార్య షూటింగ్ పూర్తి కాకుండానే మెగా లుక్‌ మారిపోయింది.అంతేకాదు మెగాస్టార్ నయా లుక్‌ విషయంలోనూ ఫ్యాన్స్‌ ఓ ఐడియాకు వచ్చేశారు. ఆచార్య తరువాత లూసీఫర్ రీమేక్‌లో నటించేందుకు రెడీ అవుతున్నారు మెగాస్టార్‌. ఇదే జోష్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా మారిపోయారు...

Published on: Jul 14, 2021 10:23 AM